Home
Ms Dhoni Birthday
Ms Dhoni Birthday News
-
Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!
Happy Birthday Dhoni: ఎంఎస్ ధోని.. ఇది పేరు కాదు.. ఒక బ్రాండ్. ప్రపంచ క్రికెట్ లో భారత్ తనదైన ముద్ర వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆపద్బాంధవుడిలా వచ్చాడు. కెప్టెన్ గా ఎదిగిన నుండి వరుసగా ఐసీసీ (ICC) ట్రోఫీలను గెలుస్తూ.. క్రికెట్ అంటే భారత్ అనేలా నిరూపించాడు. మ్యాచ్ లో పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్న అవన్నీ మనకు కాదు అన్నట్లుగా ఎంతో కూల్ గా వికెట్ల వెనకాల నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చేవాడు.… -
HBD MS Dhoni: ఇందుకే కదయ్యా నిన్ను మిస్టర్ కూల్ అనేది.. ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు.. వీడియో వైరల్
HBD MS Dhoni: ఎమ్ఎస్ ధోని.. ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. మహేంద్ర సింగ్ ధోనిగా క్రికెట్ కు పరిచయమై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాడు. ఇండియన్ టీంలోకి వికెట్ కీపర్ బ్యాటెర్ గా వచ్చిన ధోని. కెరీర్ ముగిసే సమయానికి ప్రపంచంలోనే “ది బెస్ట్ ఫినిషర్” గా మారిపోయాడు. లక్ష్యం ఎంత వున్నా, ధోనికి బౌలింగ్ చేయాలంటే, బౌలర్లందరూ భయపడేవారు. ఇలా ఇప్పటికి ఐపీఎల్ ఆడుతున్న ఈ మిస్టర్ కూల్ కి బర్త్ డే… -
Viral Video: ఎంఎస్ ధోనీ కాళ్లు మొక్కిన సాక్షి.. వీడియో వైరల్!
Sakshi Dhoni Took blessings from MS Dhoni: ప్రపంచ గొప్ప కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనీ.. ఆదివారం (జులై 7) తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మహీకి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ధోనీకి నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులు ఉదయం నుంచే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ధోనీ డై హార్డ్ ఫాన్స్ అయితే భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. మరికొందరు… -
MS Dhoni Hairstyle: ప్రపంచం మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ఆ స్టార్ హీరోయిన్ కోసమే కట్ చేయించాడు!
MS Dhoni Sacrifice his Long Hairstyle for Deepika Padukone: 2004 డిసెంబర్ 23న ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన ధోనీ.. ఆ తర్వాత 3 మ్యాచ్‌లలో పెద్దగా పరుగులు చేయలేదు. అయితే పాకిస్థాన్‌తో విశాఖ వేదికగా జరిగిన వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 123 బంతుల్లో 148 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో మహీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ధోనీ పేరు మాత్రమే కాదు.. అతడి హెయిర్… -
MS Dhoni Birthday : సతీమణితో కలిసి పుట్టినరోజు జరుపుకున్న ధోని.. ప్రపంచవ్యాప్తంగా వెల్లువిరుస్తున్న విషెస్.. (video)
MS Dhoni Birthday : నేడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన 43 పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు.. అలాగే సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ పుట్టినరోజును తాజాగా మహేంద్ర సింగ్ ధోనికి తన భార్య సాక్షి సింగ్ కేక్ కట్ చేయించింది. ఆ తర్వాత అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆ తర్వాత ధోనికి సాక్షి కేక్… -
MS Dhoni Birthday: గోల్డెన్ డకౌట్‌తో మొదలై.. సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా! అదొక్కటి మాత్రం వెలితి
MS Dhoni Turns 43 Today: అతడి రాక భారత క్రికెట్‌కు వెలుగును తీసుకొచ్చింది.. చేజారుతున్న మ్యాచ్‌లు గెలవొచ్చనే ధీమా వచ్చింది.. మొదటి ప్రయత్నంలోనే పొట్టి ప్రపంచకప్ వచ్చింది.. స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ పంజా విసరగలమనే ఆత్మవిశ్వాసం దరిచేరింది.. మైదాంలో అద్భుతాలు మొదలయ్యాయి.. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తొన్న వన్డే ప్రపంచకప్ సొంతమైంది.. టెస్ట్ టాప్ ర్యాంక్ దక్కింది.. భారత జట్టులో చోటుదక్కుతుందనే ధీమా యువ ఆటగాళ్లకు వచ్చింది.. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది.. అతడి గురించి ఇలా… -
Happy Birthday MS Dhoni: కెప్టెన్లలో ‘ఎంఎస్ ధోనీ’ వేరే లెవెల్.. టాప్ రికార్డ్స్ ఇవే!
Happy Birthday MS Dhoni సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004లో ఎంఎస్ ధోనీని చూసి భారత క్రికెట్‌ను మలుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవరూ గుర్తించలేకపోయారు. వికెట్ కీపర్ కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో జులపాల జుట్టుతో జట్టులోకి వచ్చిన ధోనీ.. ఆ ఒక్క పాత్రను సమర్ధవంతంగా పోషిస్తే చాలనుకున్నారు అప్పటి బీసీసీఐ పెద్దలు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. వికెట్ కీపింగ్‌తో పాటు దూకుడైన ఆటతో భారత జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు.… -
MS Dhoni Birthday: భారత సైన్యంలో మంచి పొజిషన్.. ఎంఎస్ ధోనీ ఆర్మీ జర్నీ గురించి తెలుసా?
All about GOAT MS Dhoni’s stint with Indian Territorial Army: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మోస్ట్ సక్సెస్ ఫుల్ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. ధోనీ మంచి క్రికెటర్ మాత్రమే కాకూండా.. ఫుట్ బాల్ ప్లేయర్ కూడా. బైక్స్ నడపడం, వ్యవసాయం చేయడం కూడా మహీకి మహా ఇష్టం. వీటన్నింటికి కంటే ఎక్కువగా ధోనీ దేశాన్ని ప్రేమిస్తాడు. దేశం పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటాడు. భారత సైన్యంలో అతడికి మంచి… -
Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీకి గుర్తింపు వచ్చింది తెలుగు గడ్డపైనే.. ఆ విధ్వంసాన్ని ఎవరూ మర్చిపోలేరు!
MS Dhoni’s First Century Came in Visakhapatnam: 2004లో భారత జట్టులోకి కీపర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.. కొద్ది కాలంలోనే తిరుగులేని ఫినిషర్‌గా ఎదిగాడు.. 2007లో అనూహ్యంగా కెప్టెన్ అయి టీమిండియాకు ఏకంగా టీ20 ప్రపంచకప్ అందించాడు.. భారత క్రికెట్ సంధి దశలోనూ అద్భుతంగా జట్టును ముందుకు నడిపాడు.. భారత అభిమానుల ఏళ్ల కలగా మిగిపోయిన వన్డే ప్రపంచకప్‌ను 2011లో అందించాడు.. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్‌కి అందించాడు. క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు… -
MS Dhoni Birthday: కటౌట్ చూడు డూడ్.. ఎంఎస్ ధోనీపై తెలుగు ఫాన్స్ అభిమానం మాములుగా లేదు!
Telugu Fans Placed MS Dhoni’s 52 Feet Cutout in RTC X-Roads: 2004లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని చూసి భారత క్రికెట్‌నే మలుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవరూ అనుకోని ఉండరు. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా మంచి వికెట్ కీపర్ కోసం వెతుకుతున్న సమయంలో జులపాల జుట్టుతో మహీ జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్ పాత్రను సమర్ధవంతంగా పోషిస్తే చాలు అని భారత మేనేజ్మెంట్ అనుకుంది. అయితే ధోనీ అద్భుత కీపింగ్‌తో పాటు…
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!