మృణాల్ ఠాకూర్.. ఈ పేరు వినగానే యువతకు పిచ్చెక్కిపోతుంది.. ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.. సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి..సీతారామం’…
మృణాల్ ఠాకూర్ ఈ పేరు వినగానే యువతకు పూనకాలు వస్తున్నాయి.. గత ఏడాది రిలీజ్ అయ్యిన బ్లాక్ బాస్టర్ మూవీ సీతారామం..మూవీతో ఈ అందాల భామ ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. సీతారామం విడుదల తర్వాత మృణాల్ ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీగా అయింది. రీసెంట్ గా `లస్ట్ స్టోరీస్ 2′ వెబ్ సిరీస్…
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో నటిస్తూ చాలా బిజీగా ఉంది.. తెలుగులో సినిమా అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ కూడా వెబ్ సిరీస్ లతో మెప్పిస్తుంది. ఈమె బాలీవుడ్ లో మొదట జీ కర్థ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. ఆ సిరీస్ తరువాత ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో కలిసి లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్…
ఏ.ఆర్ మురుగదాస్.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు.తమిళ్ ఇండస్ట్రీ లో శంకర్ తరువాత ఆ స్థాయిలో క్రేజ్ వున్న దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్. అప్పట్లో మురుగదాస్ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. ఓ వైపు సోషల్ మెసేజ్ ఇస్తూనే మరోవైపు కమర్షియల్ అంశాలు బాగా దట్టించి బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించడం ఆయన ప్రత్యేకత. తెలుగులో కూడా ఆయన సినిమాల కు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో మొదట మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్…
మృణాల్ ఠాకూర్ అనడం కన్న సీత అంటే ఎక్కువ మందికి తెలుస్తుంది.. తెలుగు జనాలు అలా ఆ పాత్రను గుర్తుపెట్టుకున్నారు.. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..ఆమె చేసె పాత్రలకు, బయట కనిపిస్తున్న లుక్ కు చాలా తేడా ఉంటుంది..తాజాగా మృణాల్ ఠాకూర్ `లస్ట్ స్టోరీస్ 2` కోసం రెచ్చిపోయింది. ఇందులో నటించిన భామలంతా కలిసి ఫోటో షూట్ చేశారు. ఏడుగురు భామలు, ఏడు వండర్స్ తరహాలో `లైఫ్ స్టయిల్ ఏషియా మెగజైన్…
పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టొరీ సినిమాలు చేసి హిట్స్ హీరో నాని. చిరు, రవితేజల తర్వాత బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోగా పేరు తెచ్చుకున్న నాని, ఇప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి టోటల్ ఇండియా తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ తో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు.…