ఆ కార్పొరేషన్ లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే.. ఆయన్ను రంగంలో దింపాలని హస్తం పెద్దలు భావిస్తున్నారా..? ఆ మాజీ మేయర్‌ను మరోసారి మేయర్ చేయాలని పార్టీ పెద్దల వ్యూహమా? రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి కట్టబెట్టి ఇందూరులో చక్రం తిప్పేలా ప్రణాళికలు వేస్తున్నారా.. ఇంతకీ ఉత్తర తెలంగాణలో కీలకమైన ఆ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు.. చేస్తున్న ప్లాన్ ఏంటి…ఎంపీ అర్వింద్ దూకుడుకు.. ఆయనతో చెక్ పెట్టించే స్ట్రాటజీ ఏంటి? మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు.. ప్రభుత్వం…