ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్, మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేసింది. ఇక్కడే సౌత్ ఇండస్ట్రీకి చేదు అనుభవం ఎదురైంది. గూగుల్లో సత్తా చూపిస్తే.. ఐఎండీబీలో మాత్రం డీలా పడింది. సెర్చింజిన్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఐఎండీబీ కూడా ఈ ఏడాది టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితాను అందించింది. ఈ ఏడాది ఫస్ట్ నుండి నవంబర్ 25 మధ్య రిలీజైన చిత్రాల లిస్టును పరిగణనలోకి…