Home
Movie Budgets
Movie Budgets News
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
Indian Cinema: ఒకప్పుడు సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు అంటేనే ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేది. కానీ పాన్-ఇండియా సునామీ మొదలయ్యాక లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు రూ. 500 కోట్లు కనీస ప్రామాణికంగా మారిపోగా, రాబోయే ప్రాజెక్టులు రూ. 1000 కోట్ల నుంచి ఏకంగా రూ. 4000 కోట్ల మైలురాళ్లను టార్గెట్ చేస్తున్నాయి. ఆడియన్స్కు విజువల్ వండర్స్ అందించాలన్న దర్శకుల ఫాంటసీ, ప్యాషన్ ప్రొడ్యూసర్లకు తలకు మించిన భారంగా మారుతున్నా బడా నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం… -
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
టాలీవుడ్ ప్రముఖ రచయిత, నిర్మాత, ‘కామ్రేడ్ కళ్యాణ్’ సమర్పకుడు కోన వెంకట్ సినిమా విడుదల అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇండస్ట్రీలోని కొందరు దర్శకుల పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బును వృధా చేసే డైరెక్టర్ల తీరును తప్పుబడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. సినిమా షూటింగ్ సమయంలో ప్లానింగ్ లేకుండా 10, 15, 40 రోజులు షూట్ చేసి ఆ తర్వాత ఆ సీన్లను పక్కన పెట్టేయడం చాలా పెద్ద తప్పని కోన వెంకట్… -
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
‘రాజా సాబ్’, ‘జననాయగన్’, ‘నాగబంధం’… ఇవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకు పల్టీ కొట్టాయి? కథ నచ్చలేదు అన్నది ఒక రీజన్ మాత్రమే, అసలు మెయిన్ రీజన్ మరొకటి ఉంది. 100 కోట్లతో పూర్తి చేయాల్సిన సినిమాను 200 కోట్లతో ఎందుకు తీస్తున్నారు? ఏడాదిలోగా పూర్తి చేయాల్సిన సినిమాని రెండు మూడేళ్ళు తీస్తూనే ఉంటారు. రెమ్యునరేషన్ తగ్గించుకోవడం అంటే మన హీరోలకు నామోషి. హీరో క్రేజ్ కు మించి ఖర్చు పెడితే దెబ్బ తినాల్సిందేనా? ‘కాస్ట్ ఫెయిల్యూర్’… -
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
Nagavamsi: సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ కలెక్షన్లు, సినిమా బడ్జెట్లు, ఆదాయ వ్యయాల లెక్కలపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వ శాఖలకు పూర్తి సమాచారం ఉంటుందని, కాబట్టి కలెక్షన్ల విషయంలో ఏదీ దాచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ నంబర్లను పెంచి చూపించే విధానం, పన్నుల వ్యవహారం, జీఎస్టీ అమలు తర్వాత… -
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
2026 ప్రథమార్ధం బాలీవుడ్ చిత్రసీమకు కోలుకోలేని దెబ్బ తీసింది. స్టార్ కాస్టింగ్, భారీ ప్రమోషన్ ఉన్నప్పటికీ నెలకు వచ్చే డజను సినిమాల్లో ఒక్కటైనా నిలదొక్కుకుంటే గొప్ప అనే దుస్థితి ఏర్పడింది. 2026 ఫస్ట్ హాఫ్ లో స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు భారీ ప్రమోషన్లు ఏది ప్రేక్షకులను థియేటర్లకు رప్పించలేకపోయింది, నెలకు 10 నుంచి 12 సినిమాలు విడుదలయితే అందులో ఒక్క సినిమా బ్రేక్ ఏవన్ సాధిస్తే గొప్ప అన్న పరిస్థితి ఏర్పడింది. ధర్మేంద్ర ‘ఇక్కిస్’, తాప్సి… -
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి ఏటా వందకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ, అందులో కనీసం పది చిత్రాలు కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోతున్నాయి. అసలు సినిమా పరాజయానికి బాధ్యులెవరు? ప్రేక్షకులు నిజంగానే సినిమాలను తిరస్కరిస్తున్నారా? అంటే ప్రస్తుత టాలీవుడ్ సమీకరణాలు వేరే నిజాలను చెప్తున్నాయి. కథను నమ్ముకోకుండా, కేవలం స్టార్ హీరోల ఇమేజ్ వెనుక పరిగెత్తడమే టాలీవుడ్ ను పట్టి పీడిస్తోన్న అతిపెద్ద శాపం. ఒక హీరో బిజినెస్ రేంజ్ ఎంత? అతనికి జనాదరణ… -
High Budget Movies:హద్దులు దాటుతున్న పద్దులు.. వాటికే సగం బడ్జెట్?
పాన్ ఇండియా చిత్రాల కల్చర్.. సినీ ఇండస్ట్రీ వ్యయంపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుండి మరో లెక్కగా మారింది. ముఖ్యంగా టైర్ 1 హీరోల విషయంలో బడ్జెట్ హద్దులు దాటేస్తోంది. ఒకప్పుడు వంద కోట్లు అంటే గుండెలు బాదుకునే నిర్మాతలు కూడా ఇప్పుడు వెయ్యి కోట్లు అంటున్నా లెక్క చేయడం లేదు. క్రేజీ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే.. నిర్మాణ వ్యయం ఎంతైనా సరే ఖర్చు చేసేందుకు…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..