అందాల తార అషు రెడ్డి సోషల్ మీడియా లో ఎంత పాపులర్ అయిందో అందరికీ కూడా తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంత గా మంచి గుర్తింపు పొందింది అషు రెడ్డి.నటి గా కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది.బిగ్ బాస్ 3 తెలుగు లో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని బాగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెర పై కూడా బాగా అదరగోడుతుంది.. ఇటీవ