Flipkart Big Billion Days 2025: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్-2025 సెప్టెంబర్ 23న అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus), ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ (Flipkart Black) సభ్యులకు ఈ సేల్ సెప్టెంబర్ 22 నాడే ముందుగా అందుబాటులోకి రానుంది. ఇక సేల్లో భాగంగా తాజగా మోటోరోలా (Motorola) తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ప్రకటించింది. మరి ఆ ఆఫర్స్ ఏంటో పూర్తిగా చూసేద్దామా.. IP68 + IP69 రేటింగ్స్, 6500mAh…