Flipkart Big Billion Days 2025: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్-2025 సెప్టెంబర్ 23న అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus), ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ (Flipkart Black) సభ్యులకు ఈ సేల్ సెప్టెంబర్ 22 నాడే ముందుగా అందుబాటులోకి రానుంది. ఇక సేల్లో భాగంగా తాజగా మోటోరోలా (Motorola) తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ప్రకటించింది. మరి ఆ ఆఫర్స్ ఏంటో పూర్తిగా చూసేద్దామా.. IP68 + IP69 రేటింగ్స్, 6500mAh…
Flipkart GOAT Sale: ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లతో గోట్ సేల్ (జూలై 11–17)ను ప్రారంభించింది. ఈ సేల్ లో అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తుంది. ఇందులో ముఖ్యంగా.. టాబ్లెట్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, మేరె ఇతర అవసరాలకైనా స్మార్ట్‌ఫోన్ కు ప్రత్యామ్నాయంగా మంచి డివైస్ ను కోరుకునేవారు ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు. మరి ఏ టాబ్లెట్లపై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దామా.. iPad A16 (Wi-Fi…
Moto Pad 60 Pro: ఇండియన్ మార్కెట్‌లో మోటరోలా మరోసారి తన కొత్త ప్రాడెక్ట్స్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీదారైన మోటరోలా కొత్తగా మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్, మోటో బుక్ 60 ల్యాప్‌టాప్ లను ఏప్రిల్ 17న భారతదేశంలో అధికారికంగా విడుదల చేయనుంది. ఇక వీటిలో మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్ సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం. ఈ మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్‌లో…