మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో దారుణం చోటుచేసుకుంది. దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడని ఓ మూడ నమ్మకంతో ఓ తల్లి.. కన్నకూతురినే మూడంతస్థుల బిల్డింగ్ పై నుంచి పడేసింది. ఈ ఘటన స్థానికంగా అందరిని కలచివేసింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పూర్తివివరాల్లోకి వెళితే.. మల్కాజ్ గిరి వసంతపురి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. తన పాపను దేవుడు మళ్లీ పుట్టిస్తాడని ఓ మూడ నమ్మకంతో మోనాలిసా అనే మహిళ తన…
ఈ మధ్య కొందరు మనుషులు రీల్స్ కోసమో తెలీదు. వేరే ఇంకోటి ఏంటో తెలియదు కానీ.. వైరల్ అయ్యేందుకు అడ్డమైన పనులు చేస్తున్నారు. వీటి వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా ఒక చిన్న పిల్లవాడిని ఇంటి పైకప్పు నుంచి కిందకు విసిరేస్తుసిన వీడియో.. అందరిని ఒకింత.. ఆశ్చర్యానికి, భయానికి గురిచేసింది. ఇది ఏదైనా ఆచారంలో భాగమా లేదా ఆ…