కాలిజోడు సరైనది దొరక్కపోతేనే నానా ఇబ్బందులు పడతాం! అలాంటిది జీవితాంతం కలిసి ప్రయాణం చేయాల్సిన లైఫ్ పార్ట్నర్ సరైన వ్యక్తి కాకపోతే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం!! కానీ ఒకసారి పెళ్ళై పోయిన తర్వాత చాలామంది సర్దుకుపోతుంటారు, ఇంకొంతమంది కటీఫ్ చెప్పేసి మూవ్ ఆన్ అవుతారు. ఆ సమస్యలు ఎదురు కాకుండా, ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏమిటో డైరెక్టర్ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో చూపించాడు. బన్నీ వాసు,…