‘మోస్ట్ డిజాయరబుల్ ఉమన్’గా మరోమారు సత్తా చాటింది గార్జియస్ గాడెస్ సమంత. మిసెస్ అయ్యాక సామ్ హైద్రాబాద్ కి మకాం మార్చినా కూడా చెన్నై ఫ్యాన్స్ ఆమెని మిస్ అవ్వటం లేదు. చెన్నైలో ఆమె ఇప్పటికీ నంబర్ డిజాయరబుల్ ఉమన్. అయితే, తనకు అంత క్రేజ్ ఉన్నా కూడా మన తమిళ పొన్ను కేరళ కుట్టీ నయనతారే హాట్ అంటోంది! సామ్ దృష్టిలో లేడీ సూపర్ స్టారే మోస్ట్ డిజాయరబుల్ అట! ఇప్పుడే కాదు గతంలోనూ నయన్…