ఇండస్ట్రీ ఏదైనప్పటికి నటినటలు మధ్య మంచి సపోర్ట్ మాత్రం ఉండాలి. కానీ పోటి పడతారే తప్ప సపోర్ట్ చేసుకోవడం చాలా తక్కువ. ఇదే విషయం పై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ స్పందించాడు. ప్రజంట్ బాలీవుడ్ పరిస్ధితి ఎలా ఉందో మనకు తెలిసిందే. హిట్ కొట్టడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ఒకరిని ఒకరు సపోర్ట్ చేస�