Monica Reveals Facts Behind Shanmukh Jaswanth Arrest : యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ అరెస్ట్ అయిన కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షణ్ముఖ్ జస్వంత్ అన్న సంపత్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో గంజాయి తాగినట్లు గుర్తించి సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అ�