The ED has summoned Sanjay Raut in a money laundering case involving his close associate, Pravin Raut. The Shiv Sena leader has sought more time to appear before the agency.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ చిక్కుల్లో చిక్కుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఈయనకు నోటీసులు జారీ చేసింది. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్‌తో కలిసి ఈయన మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు అభియోగాలు వచ్చిన నేపథ్యంలో.. అధికారులు ఆయనకు నోటీసులు పంపారు. దీంతో, వచ్చే వారం ఈయన్ను కొచ్చి కార్యాలయంలో అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం. కాగా.. గత సెప్టెంబర్‌లో కేరళ పోలీసులు ప్రజల్ని రూ. 10 కోట్ల మేర మోసం చేశాడన్న ఆరోపణలపై…