Umesh Kumar Revelas Mohammed Shami’s Suicide Incident: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ జీవితంలో 2018లో పెను తుపానే వచ్చింది. భార్య హసీన్ జహాన్ పెట్టిన గృహహింస కేసు, ఫిక్సింగ్ ఆరోపణలు అతడి కెరీర్‌ను కుదిపేశాయి. కొద్ది రోజులకే ఫిక్సింగ్ ఆరోపణల నుంచి షమీ బయటపడ్డాడు. అయితే ఆ సమయంలో షమీ ఎంతో మనోవేదనకు గురయ్యాడట. దేశానికి ద్రో�