Home
Mla Arava Sridhar Controversy
Mla Arava Sridhar Controversy News
-
MLA Arava Sridhar controversy: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుట ఆత్మహ*త్య చేసుకుంటా..!
MLA Arava Sridhar controversy: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవర్ శ్రీధర్ ఎపిసోడ్ సంచలనంగా మారింది. తనకు న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని హర్షవీణ సంచలన ప్రకటన చేసింది. తాజాగా మరో కొత్త సెల్ఫీ వీడియో విడుదల చేసింది హర్షవీణ. అన్యాయం చేసిన మహిళలకు న్యాయం జరుగుతుందని బయటక వస్తే అటు జనసేన పార్టీ, ఇటు ప్రభుత్వం ఏమి చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఫేమ్… -
MLA Arava Sridhar Controversy: రోజుకో వీడియో విడుదల..! జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎక్కడ..?
MLA Arava Sridhar Controversy: లైంగిక వేధింపుల ఆరోపణలు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బయటకు మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నా… లోలోపల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇది సాధారణ అవినీతి ఆరోపణల వ్యవహారం కాదు. బాధితురాలు వీణ రోజుకో వీడియో రిలీజ్ చేస్తోంది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే చేసిన వీడియో కాల్స్‌కు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. సభ జరుగుతున్న వేళ బాత్రూమ్కు వెళ్లి… -
MLA Arava Sridhar Controversy: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం.. మరో వీడియో విడుదల చేసిన హర్షవీణ..
MLA Arava Sridhar Controversy: జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వివాదంపై బాధితురాలు హర్షవీణ మరోసారి వీడియోను విడుదల చేశారు. హర్షవీణ ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన వాదనలను వివరించారు. జనసేన కమిటీ ముందు హాజరుకావాలన్న ఎలాంటి సమాచారం తనకు ఇవ్వలేదని. కమిటీ సభ్యుడు శివశంకర్‌ను ఫోన్లో సంప్రదించారని, అలాగే తన వాదనలను, ఆధారాలను పెన్ డ్రైవ్‌లో పంపిన విషయాన్ని ఆ వీడియోలో పేర్కొన్నారు. Read Also: Perni Nani… -
MLA Arava Sridhar Controversy: పరువు, శరీరం కోల్పోయా.. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో సెల్ఫీ వీడియో!
MLA Arava Sridhar Controversy: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి బాధితురాలిగా పేర్కొంటున్న మహిళా ఉద్యోగి తాజాగా మరో సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్, డాల్బీ ఆడియో, QLED 55 అంగుళాల డిస్ప్లే.. Xiaomi FX Pro QLED Ultra HD 4K టీవీపై… -
MLA Arava Sridhar Controversy: న్యూడ్ ఫోటోలు పంపించమని అడిగాడు.. ఎమ్మెల్యేనంటూ బెదిరించాడు!
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్‌లో మొదలైన పరిచయం క్రమంగా బెదిరింపులు, వేధింపులు, బలవంతానికి దారితీసిందని బాధితురాలు తెలిపింది. రెండు రోజుల పాటు సాధారణంగా మాట్లాడిన తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించాలని ఎమ్మెల్యే అడిగాడని, తాను నిరాకరించడంతో బెదిరించాడని తెలిపింది. నీ ట్రాన్స్ఫర్, ప్రమోషన్ అన్నీ నా చేతిలోనే ఉంటాయి అంటూ ఎమ్మెల్యే బెదిరించాడని చెప్పింది. తన ఇంటికి వచ్చి బలవంతంగా వాహనంలో తీసుకెళ్లాడని, రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ… -
MLA Arava Sridhar Controversy : ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు..!
MLA Arava Sridhar Controversy : రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. తనను లైంగికంగా వేధించారని ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఆరోపించారు. విష్ చేయడానికి కాల్ చేస్తే.. నంబర్ తీసుకున్నారని తెలిపారు. తాను, తన కొడుకు ఉంటామని తెలుసుకున్నారన్నారు. రెండ్రోజుల తర్వాత తన న్యూడ్స్ అడిగారని, వీడియో కాల్స్ చేయాలని బలవంతం పెట్టారని వాపోయారు. కాదనడంతో బెదిరింపులకు దిగారు. కలుస్తావా.. లేదా అని వేధించడం మొదలుపెట్టారని మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, ఎమ్మెల్యే…
తాజావార్తలు
-
Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
-
Meloni-Trump: ముందు మీ ప్రజాదరణ చూసుకోండి.. ట్రంప్‌పై మరోసారి మెలోని తీవ్ర ఆగ్రహం
-
Fathers Day: వెన్నుతట్టి నడిపించే ధైర్యం ‘నాన్న’.. ఫాదర్స్ డే (జూన్ 21) సందర్భంగా బెస్ట్ కొటేషన్స్ మీ కోసం..
-
IND Vs AFG: సెంచరీతో వీరవిహారం చేసిన యశస్వి జైస్వాల్.. క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా..
-
Iran vs US: హర్మూజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!