Home
Mitchell Santner
Mitchell Santner News
-
Rohit-Kohli: రోహిత్, కోహ్లీలకు చివరిసారి.. కివీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
Mitchell Santner About Rohit-Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకబోతున్నారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూజిలాండ్తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్లో ఈ ఇద్దరు దిగ్గజాలు విఫలమవడమే ఇందుకు కారణం. 4 ఇన్నింగ్స్ల్లో కేవలం 30 పరుగులే చేసిన రోహిత్.. 7.50 సగటుతో సిరీస్ను ముగించాడు. సిరీస్లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు. 4 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ.. 21.5 సగటుతో 86 పరుగులు మాత్రమే… -
Mitchell Santner: భారత్ను కట్టడి చేశాం.. కానీ అవే మా కొంపముంచాయి.. కివీస్ కెప్టెన్ ఆవేదన..
భారత్ చేతిలో 3-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ, తమ జట్టు పోరాడిన తీరు పట్ల న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఐదో వన్డేలో 22 పరుగుల తేడాతో ఓటమి పాలైన అనంతరం మాట్లాడిన శాంట్నర్, స్కోర్ బోర్డుపై సిరీస్ ఫలితం 3-1గా కనిపిస్తున్నా, పోటీ అంతకంటే చాలా హోరాహోరీగా సాగిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా కీలక మ్యాచ్లలో టాస్ ఓడిపోవడం, వర్షం అంతరాయం కలిగించడం తమ అవకాశాలను దెబ్బతీశాయని, ఈ చివరి మ్యాచ్లో… -
Mitchell Santner: “చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం”.. గ్రాండ్ విక్టరీపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Mitchell Santner: "ఈరోజు నేను మళ్లీ బౌలింగ్ చేయాల్సిన పనే రాలేదు, అందుకే చాలా హ్యాపీగా ఉన్నా" అంటూ న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) అన్నాడు. మ్యాచ్ అనంతర మాట్లాడిన మిచెల్.. భారత్తో జరిగిన మ్యాచ్లో తమ జట్టు సాధించిన అద్భుత విజయంతో కివీస్ క్యాంపులో ఫుల్ జోష్ నెలకొందని తెలిపాడు. విల్ యంగ్ (Will Young) తన టాలెంట్తో అదరగొట్టాడని, జట్టు అనుకున్నదాని కంటే కొద్దిగా తక్కువ స్కోరు చేసినా ఓవరాల్గా మంచి… -
Rohit Sharma: ముంబై ఇండియన్స్కి మరోసారి కెప్టెన్గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
Rohit Sharma: ఐపీఎల్ 2027కు ముందే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ట్రేడ్లో భాగంగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్లగా.. స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ముంబై ఇండియన్స్లో చేరాడు. ఈ పరిణామంతో ముంబై జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. ముఖ్యంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన రోహిత్ శర్మ మరోసారి ముంబై… -
Mitchell Santner: “వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు”.. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
Mitchell Santner: వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందిస్తూ.. టీమిండియా బౌలర్లను మనస్ఫూర్తిగా ప్రశంసించాడు. వెల్లింగ్టన్ పిచ్ బ్యాటింగ్కు తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, అలాంటి పరిస్థితుల్లో భారత బౌలర్లు తమను దారుణంగా దెబ్బకొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బౌలింగ్ వల్లే… -
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
Mitchell Santner: న్యూజిలాండ్తో (New Zealand) జరిగిన తొలి వన్డేలో టీమిండియా (Team India) 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ (Eden Park, Auckland) వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో గెలిచి ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కివీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదించడంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక పాత్ర పోషించాడు. కేవలం 51 బంతుల్లోనే 74 పరుగులు చేసి… -
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
నాలుగో టీ20 మ్యాచ్లో సాధించిన భారీ విజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. టాస్ ఓడిపోయినప్పటికీ, మైదానంలో వీచిన గాలి వల్ల మంచు ప్రభావం పెద్దగా లేకపోవడం తమకు కలసివచ్చిందని తెలిపాడు. స్కోరు బోర్డుపై 260 పరుగులు ఉంచడం మంచి పరిణామమే అయినప్పటికీ, టీమిండియా ఫామ్ వల్ల కాస్త భయమేసిందన్నారు. అయితే బలమైన బ్యాటింగ్ లైనప్ను అడ్డుకోవడానికి సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయడం అత్యంత కీలకమని, తమ బౌలర్లు ఆ పనిని అద్భుతంగా… -
Mitchell Santner: బౌలింగ్ మా వల్ల కాలేదు.. వారున్నంత వరకు మేము గెలవడం చాలా కష్టం: కివీస్ కెప్టెన్
భారత్తో జరిగిన మూడో టి20 మ్యాచ్లో ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందిస్తూ, భారత బ్యాటర్లు ఆడుతున్న తీరును ఆపడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. ప్రత్యర్థి బ్యాటర్లు ఒకసారి ఊపు అందుకుంటే వారిని నిలువరించడం ఏ బౌలర్కైనా సాధ్యం కాదని అన్నాడు. ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్ను తాము ఐపీఎల్లో చాలాసార్లు చూశామని, ఇప్పుడు ఇక్కడి న్యూజిలాండ్ మైదానాల్లో కూడా ప్రత్యక్షంగా చూస్తున్నామని పేర్కొన్నాడు. భారత్ చూపిస్తున్న ఆటతీరు పరిమిత ఓవర్ల క్రికెట్లో కొత్త ప్రమాణాలను… -
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
క్రైస్ట్చర్చ్ వేదికగా భారత్తో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. బలమైన జట్టుతో ఆడుతున్నప్పుడు మ్యాచ్లు చివరి వరకు ఇలాగే ఉత్కంఠగా సాగుతాయని, మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకోబ్స్ ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోయినా అద్భుతంగా ఆడి జట్టును 180 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు చేర్చారని తెలిపారు. మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ మైదానం వీడటం గురించి మాట్లాడుతూ..… -
MI vs GT: రోహిత్ భాయ్ వస్తున్నాడు.. గుజరాత్ మ్యాచ్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హిట్మ్యాన్!
MI vs GT: ముంబై ఇండియన్స్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుకు, కీలక ఆటగాడు రోహిత్ శర్మ ఫిట్నెస్పై బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే కీలక అప్డేట్ ఇచ్చారు. నిజానికి పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న ముంబై ఇండియన్స్కు గాయాల బెడద పెద్ద సమస్యగా మారింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురవ్వగా, మిచెల్ సాంట్నర్ అనారోగ్యం కారణంగా గత మ్యాచ్కు దూరమయ్యారు.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!