AUS vs SA: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న సౌత్ఆఫ్రికా, ఆస్ట్రేలియా 3వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి రెండు మ్యాచ్లను సౌత్ ఆఫ్రికా గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకాపడ్డారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మాకేలో జరుగుతున్న మూడో వన్డేలో ఆతిథ్య జట్టు చెలరేగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి…