ఒక సినిమా అంటే అందులో అని ఉంటాయి. ముఖ్యంగా రోమాంటిక్ సీన్స్ కి ఈ మధ్య చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు జనాలు. సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు లేకపోతే అభిమానులు బోర్ గా ఫీల్ అవుతున్నారు. కానీ ఇలాంటి సీన్ షూటింగ్ జరిగేటప్పుడు, కొన్ని సన్నివేశాలు చేయలేక ప్రాజెక్టు నుంచి తప్పకుండా వారు ఉన్నారు.. అలాగే సింగిల్ టేక్ లో ఇలాంటి సన్నివేశాలు క్లోజ్ చేసిన డైరెక్టర్ నటీనటులు, హీరోయిన్స్, హీరోలు కూడా ఉన్నారు. కానీ ఒక హీరో…