మాస్ మహారాజ రవితేజ ఒకపైపు ప్లాపులు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలను చేస్తున్నాడు.. గతంలో ధమాకా తర్వాత వచ్చిన సినిమాలు ఆ రేంజులో హిట్ టాక్ అందుకోలేదు.. ఈసారి వచ్చే సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద రికార్డు లను అందుకోవాలని సరికొత్త కాన్సెఫ్ట్ తో రాబోతున్నాడు.. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ రిమీక్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరాకెక్కిస్తున్నారు.. రవితేజ…