Home
Missed
Missed News
-
NZ vs AFG: 7 క్యాచ్‌లు మిస్.. తగిన మూల్యం చెల్లించుకున్న ఆఫ్ఘాన్..
న్డే ప్రపంచకప్ 2023లో భాగంగా.. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే పేలవమైన ఫీల్డింగ్ కారణంగా.. కెప్టెన్‌తో సహా చాలా మంది ఆటగాళ్లు క్యాచ్ లు పట్టడంలో విఫలమయ్యారు. ఆఫ్ఘాన్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మొత్తం 7 క్యాచ్‌లను వదులుకుంది. -
Thirupathi Train: పట్టాలు తప్పిన తిరుపతి-తిరువనంతపురం రైలు.. తప్పిన ప్రమాదం
తాజాగా.. తిరుపతి రైల్వే స్టేషన్ లో రైలు పట్టాలు తప్పింది. కేరళలోని తిరువనంతపురానికి వెళుతున్న తిరుపతి-తిరువనంతపురం ట్రైన్ చివరి బోగి పట్టాలు తప్పింది. -
Balakrishna Accident: హిందూపురంలో బాలయ్యకి తప్పిన ప్రమాదం
Balayya narrowly missed an accident in Hindupuram -
అడవుల్లోకి వెళ్లిన మూడేళ్ల బాలుడు.. డ్రోన్ తో వెతికిన ఫలితం శూన్యం
దారితప్పి అడవుల్లోకి వెళ్లిన మూడేళ్ల బాలుడు ఆచూకి గల్లంతు అయ్యింది. కలువాయి (మ) ఉయ్యాలపల్లిలో తండ్రి గొర్రెలు,మేకలు మేపేందుకు వెళ్తున్నది చూసి తండ్రి వెనుక వెళ్ళాడు సంజు అనే బాలుడు. అయితే బాలుడు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. డ్రోన్ కెమేరాతో వెతికిన ఫలితం శూన్యంగా ఉంది. ఈ రోజు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపనున్నారు పోలీసులు. డ్రోన్ కెమెరాలకు దొరకకపోవడం వల్ల డాగ్స్ స్క్వాడ్ తో వెతుకుతాం అంటున్న పోలీసులు… డాగ్స్ స్క్వాడ్…
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!