Home
Mirzapur Janmashtami Release
Mirzapur Janmashtami Release News
-
MIRZAPUR : మున్నా భయ్యా ఫ్యాన్స్ రెడీగా ఉండండి… మీర్జాపూర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది
మీర్జాపూర్.. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ క్రేజీ క్రైమ్ డ్రామా సిరీస్ ‘మిర్జాపూర్’ ప్రియులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. గత మూడు సీజన్లుగా ఓటీటీలో రికార్డులు సృష్టించిన ‘మిర్జాపూర్’ ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం, ‘మిర్జాపూర్: ది ఫిల్మ్’ వచ్చే ఏడాది సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. Also Read : Mammootty : అప్పుడు మామతో.. ఇప్పుడు మాజీ అల్లుడితో…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..