Gang R*ape: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం 13 ఏళ్ల వయసున్న ఒక బాలికపై 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు బాలురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, అదే ప్రాంతంలో నివసించే ముగ్గురు బాలురు ఆమెను ఎవరూలేని ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. Crime News: ఛీ.. ఛీ.. ఇంత క్రూరంగా…