Home
Mi Vs Kkr
Mi Vs Kkr News
-
Nitish Rana – Hrithik Shokeen: ఆ ఇద్దరికి బీసీసీఐ షాక్.. ఫీజులో కోత
క్రికెటర్లు అప్పుడప్పుడు యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ.. గొడవలకు దిగుతుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటుంటారు. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా.. -
MI vs KKR: ఇషాన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు.. కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ గెలుపు
MI vs KKR: ముంబై బ్యాటర్ల ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ విధించిన లక్ష్యం చాలలేదు. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ మెరుపులతో కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ అద్భుత శతకం మరుగునపడింది. ఫలితంగా కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయిన 17.4 ఓవర్లలోనే ముంబై ఛేదించింది. ఇషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీనికి తోడు ఫామ్ లేక తంటాలు పడుతున్న… -
MI vs KKR: వెంకటేశ్ అయ్యర్ ఊచకోత.. ముంబయికి భారీ లక్ష్యం
ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. -
Ravi Shastri: టీమిండియాకి మరో యువ సంచలనం దొరికాడు.. అతడు అద్భుతాలు సృష్టిస్తాడు
ముంబై ఇండియన్స్ యువ సంచలనం, హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ ఈ ఐపీఎల్-2023 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి అందరికీ... -
ఐపీఎల్ 2021: ఓపెనర్లు రాణించినా… ముంబైకు తప్పని ఓటమి…
ముంబై, కోల్‌కతా దేశాల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా జట్టు ముంబైని తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో సక్సెస్ సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, డీకాక్‌లు రాణించినప్పటికి మిగతా బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించలేకపోవడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇది గౌరవప్రదమైన స్కోరే అయినప్పటికీ, కోల్‌కతా జట్టు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో పెద్ద ఇబ్బంది లేకుండానే సునాయాసంగా… -
ఐపీఎల్ 2021: కోల్‌కతా లక్ష్యం 156
ఈరోజు ముంబై, కోల్‌కతా జట్ల మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, డీకాక్‌లు రాణించడంతో భారీ స్కోర్ సాధిస్తుందని అనుకున్నారు. అయితే, ఓపెనర్లు ఔటయ్యాక మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులు మాత్రమే చేసి కోల్‌కతా ముందు 156 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ…
తాజావార్తలు
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!