Home
Mi Vs Csk
Mi Vs Csk News
-
CSK vs MI: ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే విజయం
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం.. -
MI vs CSK: ముగిసిన ముంబై బ్యాటింగ్.. చెన్నై ముందు స్వల్ప లక్ష్యం
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌ని ఎల్ క్లాసికోగా ఫ్యాన్స్ వర్ణిస్తారు. ఐపీఎల్లో ఈ రెండు జట్లు అత్యంత ప్రజాదరణ పొందాయి... -
CSK vs MI : ఈ ఎల్లో క్లాసిక్ లో గెలుపెవరిదో..
ఐపీఎల్ లో అత్యధిక సార్లు ట్రోఫీలు నెగ్గిన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ ను అభిమానులు ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తారు. ఈ సీజన్ లో ఇదివరకే ఒకసారి జరిగిన ఎల్ క్లాసికోలో చెన్నైదే పైచేయి అయింది. వాంఖెడేలో చెన్నై.. ముంబైని మట్టికరిపించింది. ఇక నేడు ముంబై బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైంది. -
MS Dhoni : ధోని అరుదైన రికార్డ్.. ఆ సిక్సర్ పడిన చోటునే విక్టరీ మెమోరియల్‌గా మార్చిన ఎంసీఎ
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్( ఎంసీఎ ) ధోనిని సగర్వంగా సత్కరించింది. -
IPL 2023 : నువ్వా నేనా చూసుకుందాం.. చెన్నైతో ముంబై ఢీ
IPL చరిత్రలో అతిపెద్ద మ్యాచ్ గురించి చర్చించేటప్పుడు ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ రెండు జట్లు ఒకదానితో ఒకటి పోటీపడినప్పుడల్లా పోటీ ఉత్కంఠభరితంగా ఉంటుంది. -
IPL 2023: ఎంఎస్ ధోనిని ఆశీర్వదించిన మాజీ క్రికెటర్ శ్రీకాంత్
CSK సారథి MS ధోని, ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌లను కలిసిన భారత మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ స్వాగతించడం వీడియోలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందు చెన్నై కెప్టెన్‌కి శ్రీకాంత్ దీవెనలు ఇవ్వడం కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!