MG మోటార్ ఇండియా తన కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఏప్రిల్ 2025లో ఎంపిక చేసిన మోడళ్లపై కొనుగోలుదారులు రూ. 3.92 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. మోడల్ సంవత్సరం, వేరియంట్, లభ్యతను బట్టి ఆఫర్లు మారుతూ ఉంటాయి. ఖచ్చితమైన సమాచారం కోసం మీ సమీపంలోని డీలర్‌షిప్‌లను సంప్రదించాల్సి ఉంటుంది. ఏ మోడల్ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో ఇప్పుడు చూద్దాం. Also Read:Allu Arjun : బన్నీ – అట్లీ మూవీ.. నిర్మాణ సంస్థ…