KTR On X: భారత రాష్ట్ర సమితి విలీనం పోత్తులు మరియు ఇతర దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలకు కేటీఆర్ హెచ్చరికలు చేసారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసారు కేటీఆర్. బిఆర్ఎస్ పార్టీ పైన నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకి కేటీఆర్ హెచ్చరికలు చేసారు. బిఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి,…