టాలీవుడ్ లో ఇటీవల పెయిడ్ ప్రీమియర్స్ హంగామా ఎక్కువగా ఉంది. కంటెంట్ మీద నమ్మకంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలా వేసి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, ప్లాప్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మ�