Sony Liv : 2025లో సోనీ లివ్ ఒరిజినల్స్, బ్లాక్‌బస్టర్ అన్ స్క్రిప్టెడ్ షోలు, అతిపెద్ద క్రీడా కార్యక్రమాలతో అందరినీ అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఉత్తేజకరమైన రాజకీయ నాటకాలు, అడ్రినల్ రష్ కలిగించే థ్రిల్లర్లు, హృదయాన్ని హత్తుకునేలా కుటుంబ గాథలు ఇలా ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని కట్టి పడిసేందుకు రకరకాల ప్రాజెక్టులతో సోనీ లివ్ రెడీగా ఉంది. ఇక క్రీడల విషయానికి వస్తే సోనీ లివ్ ప్రపంచంలోని గొప్ప టోర్నమెంట్‌లను నేరుగా మీ తెరపైకి తీసుకురానుంది. హిందీలో…