Home
Maruti Suzuki E Vitara
Maruti Suzuki E Vitara News
-
Maruti Suzuki e Vitara: మారుతి సుజుకీ e-విటారా లాంచ్.. రూ. 10.99 లక్షల ప్రారంభ ధర..
Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి ఈ విటారా(Maruti Suzuki e Vitara ) భారత మార్కెట్లో లాంచ్ అయింది. మారుతి సుజుకి ఇండియా తన తన మొదటి ఎలక్ట్రిక్ కార్‌ను తీసుకువచ్చింది. ఈ విటారా ఇండియన్ మార్కెట్లో రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిచయ ప్రారంభ ధరతో బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ మోడల్‌తో -
Toyota vs Maruti Suzuki: టయోటా Urban Cruiser Ebella vs మారుతీ Suzuki e-Vitara: టెక్నాలజీ, డిజైన్‌లో తేడాలు ఇవే!
Toyota vs Maruti Suzuki: భారత మార్కెట్లో టయోటా ఎలక్ట్రిక్ SUV అయినా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ SUV, మారుతీ సుజుకి e-Vitaraకు పోటీగా నిలుస్తుంది. మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో టయోటా-మారుతీ సుజుకి కలిసి చేస్తున్న మొదటి ప్రయత్నంగా మారింది. -
Maruti Suzuki e-Vitara: NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించిన e Vitara.. ఫ్యామిలీకి సేఫేనా..?
Maruti Suzuki e-Vitara: మారుతి సుజుకీ e Vitara భరత్ NCAPలో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ కారు సుజుకీ కొత్త Heartect-e ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఇందులో లెవెల్-2 ADAS సిస్టమ్‌తో పాటు ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కారు బాడీ నిర్మాణంలో 60% కంటే ఎక్కువ అల్ట్రా హై-టెన్సైల్, హై-టెన్సైల్ స్టీల్ వాడారు. అడల్ట్ సేఫ్టీ టెస్టుల్లో e Vitara 32లో 31.49 పాయింట్లు సాధించింది. ఫ్రంట్ ఆఫ్సెట్ టెస్టులో 15.49/16, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బ్యారియర్… -
మారుతి e-Vitara కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఛార్జింగ్‌కు నో టెన్షన్.. !
Maruti Suzuki e-Vitara Launched: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజూకీ తొలి ఎలక్ట్రిక్ వాహనం "ఇ-విటారా"ను ఎట్టకేలకూ భారత్‌లో నిన్న(బుధవారం) అధికారికంగా ప్రారంభించింది. ఇది తొలి మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ వాహనం. ఈ ఎలక్ట్రిక్ SUV ఉత్పత్తి ఆగస్టు 2025లో గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్లాంట్‌లో ప్రారంభమైంది.. అయితే.. మారుతి సుజుకీ తమ కొత్త e-Vitara ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందు.. కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుంది. దేశంలో EV ఛార్జింగ్ వ్యవస్థను… -
Cars Launches in December: భారత రోడ్లపైకి రాబోతున్న కొత్త కార్లు ఇవే.. లిస్ట్ పెద్దదే సుమీ..!
Cars Launches in December: డిసెంబర్ 2025 భారత ఆటో మొబైల్ మార్కెట్‌కి కీలకమైన నెలగా మారబోతోంది. నాలుగు ప్రముఖ బ్రాండ్లు మారుతీ సుజుకి, టాటా మోటార్స్, కియా, మినీ కూపర్ అనే తమ కొత్త కార్లను ఈ నెలలో లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి. అందులో మొదటగా మారుతీ సుజుకి e-విటారా, తర్వాత కొత్త తరం కియా సెల్టోస్ వంటివి లాంచ్ కానున్నాయి. మరి డిసెంబర్ నెలలో విడుదల కాబోయే అన్ని మోడళ్ల వివరాలు చూసేద్దామా.. మారుతీ… -
Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి ఈ-విటారా లాంచ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..
Maruti Suzuki e Vitara: ఎలక్ట్రిక్ కార్ల వినియోగం భారతదేశంలో పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఫ్లాగ్షిప్ కార్లను మార్కెట్లోకి దించుతున్నాయి. తాజాగా, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన మొదటి ఎలక్ట్రిక్ వాహహం, ఈ-విటారాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో మొదటిసారిగా ఈ కారును ప్రదర్శించారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE 6, MG… -
Maruti Suzuki eVITARA: లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకున్న ఈ-విటారా.. వెళ్లి చెక్ చేసుకోండి..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఈ-విటారా కారును భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ- విటారా ఎస్యూవీ లాంచ్‌కు సిద్ధమవుతోంది. మార్చి 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జపాన్, యూరప్‌లతోపాటు 100కి పైగా దేశాలకు ఈ-విటారా కారును ఎగుమతి చేస్తామని మారుతి సుజుకి వెల్లడించింది. ఇటీవల ఈ-విటారా ముందస్తుగా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కలిగించింది.
తాజావార్తలు
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
-
CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
ట్రెండింగ్
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!