Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి ఈ విటారా(Maruti Suzuki e Vitara ) భారత మార్కెట్లో లాంచ్ అయింది. మారుతి సుజుకి ఇండియా తన తన మొదటి ఎలక్ట్రిక్ కార్‌ను తీసుకువచ్చింది. ఈ విటారా ఇండియన్ మార్కెట్‌లో రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిచయ ప్రారంభ ధరతో బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ మోడల్‌తో