Home
Market Trading
Market Trading News
-
Stock Market : సరికొత్త రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్
Stock Market : ట్రేడింగ్ వారం చివరి రోజు భారత స్టాక్ మార్కెట్ హిస్టరీ క్రియేట్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా రెండో రోజు సరికొత్త ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పింది. -
Share Market : భారీ నష్టాలతో ప్రారంభమై స్టాక్ మార్కెట్లు.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు
Share Market : దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఈ రోజు గడ్డు పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ భారీ క్షీణతతో ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం నుండి ఐటీ, టెక్ షేర్లలో భారీ అమ్మకాలు కనిపిస్తున్నాయి. -
Share Market : గ్లోబల్ ఒత్తిడి కారణంగా భారీగా పతనమైన స్టాక్ మార్కెట్.. ఆందోళనలో ఇన్వెస్టర్లు
Share Market : గురువారం చరిత్ర సృష్టించిన దేశీయ మార్కెట్లో శుక్రవారం ప్రారంభమైన వెంటనే భారీ పతనం నమోదైంది. నేడు, ప్రపంచ మార్కెట్ల క్షీణత ప్రభావం దేశీయ మార్కెట్‌పై కనిపిస్తోంది. -
Share Market Opening 1 Feb : బడ్జెట్‌కు ముందు నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
Share Market Opening 1 Feb : గ్లోబల్ ఒత్తిడి మధ్య, దేశీయ మార్కెట్ బడ్జెట్ రోజున మార్కెట్ ప్లాట్ గా ప్రారంభం అయింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ దాదాపు స్థిరంగా ఉన్నాయి. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
Stock Market : మూడు రోజుల తర్వాత లాభాల్లోకి స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 550పాయింట్ల పెరుగుదల
Stock Market : గత మూడు రోజులుగా దేశీయ స్టాక్మార్కెట్లో నిరంతరం క్షీణత కొనసాగుతోంది. వారం చివరి రోజైన నేడు నష్టాలకు బ్రేక్ పడింది. తక్కువ స్థాయిలో కొనుగోళ్లు పుంజుకోవడం, గ్లోబల్ మార్కెట్ కోలుకోవడంతో మార్కెట్ కు నేడు మద్దతు లభిస్తోంది. -
Share Market Opening: దేశీయ మార్కెట్‌పై గ్లోబల్ ప్రెజర్.. నష్టాలతో ప్రారంభైన సెన్సెక్స్, నిఫ్టీ
Share Market Opening: వారం చివరి రోజైన దేశీయ స్టాక్ మార్కెట్ నేడు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. గ్లోబల్ మార్కెట్ల క్షీణత, పెద్ద స్టాక్స్ బలహీనంగా తెరవడంతో దేశీయ మార్కెట్ ఒత్తిడిలో ఉంది. -
Share Market Opening: గ్లోబల్ ప్రెజర్‌తో ప్రారంభమైన మార్కెట్.. మెరుగ్గా కనిపిస్తున్న ఐటీ స్టాక్స్
Share Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించింది. ప్రపంచ మార్కెట్ల క్షీణత ఒత్తిడి దేశీయ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. -
Share Market Open Today: ప్రారంభంలోనే 350పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. పతనమైన ఐటీ షేర్లు
Share Market Open Today: దేశీయ స్టాక్ మార్కెట్లు వారం చివరి రోజైన శుక్రవారం ట్రేడింగ్‌ను ఘోరంగా ప్రారంభించాయి. మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ పతనమయ్యాయి. -
Share Market Opening: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఇప్పట్లో కోలుకునేనా?
Share Market Opening: పశ్చిమాసియాలో హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య ప్రారంభమైన యుద్ధ ప్రభావం విస్తృతంగా మారుతోంది. దాడి తర్వాత నేడు మొదటిసారి బహిరంగ మార్కెట్ ప్రారంభంలోనే కుప్పకూలింది. -
Share Market Opening: గ్రీన్ కలర్లో ప్రారంభమైన మార్కెట్లు.. 350 పాయింట్ల లాభం
Share Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్‌ను శుభారంభం చేసింది. గ్లోబల్ మార్కెట్లలో ఊపందుకోవడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడింది. అంతేకాకుండా వడ్డీ రేట్ల పెంపుదల ఉండదన్న సంకేతాలు కూడా మార్కెట్‌ను బలపరుస్తున్నాయి.
తాజావార్తలు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!