కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తన కన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథన్, శివకార్తీకేయన్.. అవలీలగా వంద కోట్లు, మూడొందల కోట్లు కొట్టేస్తుంటే… తను మాత్రం 200 క్రోర్ మార్క్ దాటడానికి నానా అవస్థలు పడుతున్నాడు. గజినీతో సౌత్‌కే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ చూపించిన ఈ వర్సటైల్ యాక్టర్.. రెట్రోతో మొదట్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసినప్పటికీ.. లాంగ్ రన్‌లో దెబ్బతింది. Also Read:Clinical Trials: కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని…
తమిళ సినీ పరిశ్రమ నుంచి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్ తర్వాత హిందీ, తెలుగు అంటూ వరుసగా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేశారు. తెలుగులో సార్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన తర్వాత కుబేర అనే సినిమా కూడా చేశాడు. అలాగే ఆయన తేరే ఇష్క్ మే అనే మరో హిందీ ప్రాజెక్ట్ కూడా సిద్ధం చేశాడు. ఈ సినిమాలో ఆయన కృతితో కలిసి నటించాడు. Also Read:Hrithik -NTR: చావో రేవో తేలాలిపుడే…