Home
Marathi
Marathi News
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ఆస్కార్ అవార్డుల్లో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఏ సినిమా నిలుస్తుందోనన్న ఉత్కంఠకు తెరపడింది. 99వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2027) కోసం భారత్ నుంచి మరాఠీ చిత్రం ‘గోంధల్’ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం 33 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ.. చివరకు సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ‘గోంధల్’ను ఎంపిక చేసింది. దాంతో తెలుగు ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.… -
Maithili Thakur: ముంబైలో మైథిలి ఠాకూర్ ఎన్నికల ప్రచారం.. వెరైటీగా ఏం చేసిందంటే..!
ఆర్థిక రాజధాని ముంబైలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ముంబైతో పాటు 28 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక మంగళవారంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో అన్ని పార్టీలు ఉధృతం ప్రచారం చేస్తున్నాయి. -
Zee Telugu: స్క్రీన్ రైటర్ల కోసం ‘జీ’ రైటర్స్ రూమ్!
దేశవ్యాప్తంగా ఉన్న యువ టాలెంట్‌ని, ఫ్యూచర్ స్క్రీన్ రైటర్లను గుర్తించి, స్పాట్లైట్లోకి తీసుకొచ్చే క్రియేటివ్ మిషన్‌గా జీ రైటర్స్ రూమ్‌ని లాంచ్ చేసినట్లు టాప్ కంటెంట్ అండ్ టెక్ పవర్‌హౌస్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (‘Z’) సూపర్ గర్వంగా ప్రకటించింది. జీ రైటర్స్ రూమ్ అనేది కేవలం టాలెంట్ హంట్ కాదు—ఇది ‘యువర్స్ ట్రూలీ Z’ అనే కంపెనీ వైబ్‌తో కనెక్ట్ అయిన సృజనాత్మక ఉద్యమం. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడమే దీని… -
Belagavi: మరాఠీ మాట్లాడనందుకు బెళగావిలో కండక్టర్‌పై దాడి..
Belagavi: కర్ణాటక నగరమైన బెగళావిలో మరాఠీ మాట్లాడని కారణంగా బస్సు కండక్టర్ని కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో కండక్టర్ గాయపడ్డారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతమైన ‘‘బెళగావి’’పై ఇరు రాష్ట్రాల మధ్య గత కొన్ని ఏళ్లుగా వివాదం ఉంది. -
Classical language: మరాఠీ, బెంగాలీతో సహా 5 భాషలకు “క్లాసికల్ హోదా”.. 11 చేరిన సంఖ్య..
Classical language: కేంద్ర కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. మరో 5 భాషలకు ‘‘శాస్త్రీయ హోదా’’(క్లాసికల్ స్టేటస్)ని కల్పించారు. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ భాషలకు కొత్తగా క్లాసికల్ హోదాను కల్పించాలని గురువారం నిర్ణయించారు. -
Amitabh Bachchan: మరాఠీవాసులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు.. ఎందుకంటే?
'గ్రేట్ హీరో ఆఫ్ ది సెంచరీ', 'షాహెన్షా ఆఫ్ బాలీవుడ్' అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం తన టీవీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' 16వ సీజన్‌తో అందరినీ అలరిస్తున్నారు.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!