Manushi Chhillar Said Rashmika Mandanna’s Role in Animal: తెలుగు హిట్ సినిమా అర్జున్ రెడ్డికి రీమేక్‌గా హిందీలో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’లో ప్రీతి పాత్ర కోసం చిత్ర యూనిట్ ముందుగా తననే సంప్రదించిందని మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్ తెలిపారు. షాహిద్ కపూర్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందనే విషయం తెలియక తాను రిజక్ట�