Manjummel Boys Director Chidambaram S Poduval Interview in Telugu: బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా ”మంజుమ్మల్ బాయ్స్’ చరిత్ర సృష్టించింది. ఇది యాదార్థంగా గుణ కేవ్స్లో జరిగిన సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంత మంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి చిదం