మంచు ఫ్యామిలీ వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు ఇంటి దగ్గర జరిగిన రచ్చ పెద్ద చర్చగా మారగా.. ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం కాస్త చల్లబడినట్టు కనిపిస్తోన్న సమయంలో.. మంచు మనోజ్ తిరుపతి పర్యటన మరోసారి కాకరేపుతోంది..తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తారన్న సమచారంతో అప్రమత్తమైన పోలీసులు.. శాంతి భద్రతల దృష్ట్యా.. మోహన్‌బాబు యూనివర్సిటీలోకి అనుమతి లేదంటూ మనోజ్ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్ లోనే మోహన్ బాబు ఉండగా పోలీసులు…