Man Dragged By Scooter On Bengaluru Road After Accident in bengaluru: న్యూఇయర్ రోజు ఢిల్లీలో ఓ యువతిని కారుతో 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కారుతో ఢీకొట్టి, యువతి కారుకింద చిక్కుకుందని తెలిసినా.. ఆపకుండా అత్యంత పాశవికంగా హత్య చేశారు నిందితులు. ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనలు ఆ తరువాత కూడా జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ లో ఓ వృద్ధుడిని ఢీకొట్టిన…