Tragedy love story: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ యువకుడి ప్రేమకథ విషాదంగా మారింది. ప్రేయసి కుటుంబం వేధింపులకు గురిచేస్తుందని ఆరోపిస్తూ, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫేస్‌బుక్ పోస్టులో “హమారీ అధూరి కహానీ” (మా అసంపూర్ణ కథ) అని పోస్ట్ చేసి సూసైడ్ చేసుకున్నాడు. సుధీర్ కుమార్ అనే యువకుడు, కోమల్ అనే యువతి 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆరు నెలల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. Read Also: Jitendra Yunik EV Scooter: ఒక్కసారి ఛార్జ్…
Bengaluru: భార్య వేధింపులతో విసిగిపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూర్‌లో జరిగింది. 34 ఏళ్ల అతుల్ సుభాష్ అనే వ్యక్తి బెంగళూర్‌లో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూర్ పోలీసులు సూసైడ్ నోట్‌ని కనుగొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది. అతుల్‌కి న్యాయం చేయాలంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. బీహార్‌కి చెందిన అతుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బెంగళూర్‌లోని మంజునాథ్ లేఅవుట్‌లో నివాసం ఉంటున్నారు. చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోని చూస్తే…