Fake Doctor Promises Baby Boy: మగ పిల్లాడు సంతానంగా కావాలనుకుంటున్నారా..? ఒక్క ఇంజక్షన్ ఇచ్చానంటే పక్కా మగపిల్లాడే పుడతాడు...!! అంటున్నాడు ఓ దొంగ డాక్టర్. చదివింది BAMS ఐనా... ఎంబీబీఎస్‌ను మించిన వైద్యం చేస్తున్నాడు. పూర్తి ఎక్స్‌పర్ట్స్ మాత్రమే చేసే IVF ట్రీట్‌మెంట్‌ను కూడా చేస్తూ... ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. మగ పిల్లలే కావాలనుకుంటున్న దంపతులే టార్గెట్‌గా ఘరానా మోసాలకు పాల్పడుతున్నాడు శివలింగం BAMS. వన్స్ తన వద్ద ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తే.. తాను చెప్పినచోటే పరీక్షలు...