Malayala Premalu grabbin Attention of Hyderabadis: భారత సినిమా పరిశ్రమలో మలయాళ సినిమా ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతోంది. ఒకప్పుడు మలయాళ సినిమా అంటే బూతు సినిమా అని అనుకున్న వారంతా ఇప్పుడు మలయాళ సినిమా కంటెంట్ కు సలాం కొడుతున్నారు. జానర్, బడ్జెట్ తో సంబంధం లేకుండా తమకు నచ్చిన సినిమాలు తీస్తూ వెళ్లడమే కాదు వాటిని కమర్షియల్ గా కూడా సక్సెస్ చేస్తూ మలయాళ సినీ దర్శకులు కొత్త సిలబస్ రాస్తున్నారు. ఇక…