Murder : చెల్లెలి కాపురాన్ని సరిదిద్దాల్సిన అన్నలు.. ఏకంగా బావను హత్య చేశారు. కిడ్నాప్ చేసి మరీ చంపేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో సంచలనం సృష్టించింది. ఐదు రోజుల్లోనే బావను హత్య చేసిన ఇద్దరు బామ్మర్దులను పట్టుకున్నారు పోలీసులు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహ్మద్ సిరాజ్. కొద్ది రోజుల క్రితమే పెళ్లి అయింది.. అంతా బాగుంది అనుకున్న టైమ్‌లో సిరాజ్ నిత్యం వేధిస్తున్నాడని అతని భార్య.. సోదరులకు సమాచారం ఇచ్చింది. బావతోపాటు అత్తమామలు…
Malkajgiri Crime: అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. వచ్చిన బంధువులు పెళ్లింటి నుంచి ఇంకా వెళ్లలేదు.. కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు. అంతలోనే ఘోరం. 16వ రోజుల పండక్కు పుట్టింటికి వచ్చిన పెళ్లికూతురు ఆత్మహత్య చేసుకుంది.
Malakpet Crime: హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొండెం లేని తల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. కేసు విచారణకు రంగంలోకి 8 బృందాలు ఎంట్రీ ఇచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ లు పోలీసులు పరిశీలీస్తున్నారు.