Shraddha Das Making Rotis in Maharashtra Photos are viral: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజిని క్రియేట్ చేసుకున్న హీరోయిన్లలో శ్రద్ధాదాస్ ఒకరు. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించింది. అయితే ప్రధాన హీరోయిన్గా నటించడంలో మాత్రం కాస్త వెనకే ఉందని చెప్పవచ్చు. ఇకపోతే వెండితెర �