Home
Makara Jyothi
Makara Jyothi News
-
Sabarimala: నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం..
శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో శబరి కొండలు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిపోతున్నాయి. -
Sabiramala: శబరిమల ఆలయంపై కేరళ హైకోర్టు తీర్పు.. వారిని అనుమతించవద్దని ఆదేశాలు
Kerala High Court Verdict on Sabarimala Temple: అయ్యప్ప స్వామి దర్శనం, మకరజ్యోతిని చూసేందుకు భక్తులు శబరిమలకు పయణం అవుతున్నారు. ఇదిలా ఉంటే కేరళ హైకోర్టు శబరిమలపై కీలక తీర్పును వెలువరించింది. శబరిమల గర్భగుడిలోకి రాజకీయ నాయకులు, ప్రముఖుల పోస్టర్లను తీసుకెళ్లే యాత్రికులను అనుమతించవద్దని శబరిమల ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది. దేవస్థానం సన్నిధానంలోకి పోస్టర్లు మోసుకెళ్లడాన్ని నిషేధించింది.
తాజావార్తలు
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!