Mahindra Scorpio Pick-Up: మహీంద్రా & మహీంద్రా మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో తన సత్తాను చాటింది. ఇండోనేషియాకు భారీగా 35,000 స్కార్పియో పిక్‌అప్ లైట్ కమర్షియల్ వెహికల్స్ (LCVs) ఎగుమతి చేయడానికి మహీంద్రా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఇప్పటివరకు మహీంద్రా సాధించిన అతిపెద్ద ఒక్క ఎగుమతి ఆర్డర్ రికార్డు సృష్టించింది. ఈ ఒక్క ఒప్పందం 2025 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా చేసిన మొత్తం ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. గ్రామీణ లాజిస్టిక్స్‌కు బలం ఈ వాహనాలను…