Madurai Meenakshi Amman Temple: తమిళనాడులోని మధురై నగరంలో నగరంలో ప్రముఖ మీనాక్షి అమ్మన్ ఆలయంలో శనివారం నాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఆలయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. ముఖ్యంగా పరీక్షల సెలవులు, ప్రదోషం రోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్న సమయంలో ఈ వార్త కలకలం సృష్టించింది. India vs Pakistan: నేడు మరోసారి…
డిసెంబర్ 12 న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు.. ఒక సాదారణ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ గా మారిన తన జీవితం అందరికీ ఆదర్శం.. ఎన్నో దేశాల్లో కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న ఏకైక స్టార్ హీరో.. ప్రస్తుతం 73 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. నిన్న ఆయన పుట్టినరోజు సందర్బంగా సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో…