పేద మహిళలను టార్గెట్ చేసి శారీరక వాంఛ తీర్చుకుంటు బెదిరింపులకు తెగపడుతున్నడు రఫీ అనే దళారి ఆగడాలు రైతు బజార్ లో ప్రకంపనలు పుట్టించాయి… కృష్ణ జిల్లా మచిలీపట్నం స్థానిక రైతు బజార్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. కూరగాయల హోల్ సేల్ వ్యాపారం ముసుగులో రఫీ చేసే వికృత చేష్టలు అక్కడ కూరగాయలు అమ్ముకునే మహిళా వ్యాపారుల పాలిట శాపంగా మారాయి. బతుకుతెరువు కోసం కొంతమంది మహిళలు రైతు బజార్ లో కూరగాయల అమ్ముతూ తమ…