Home
Luxury Cars India
Luxury Cars India News
-
Audi Q3 2026: Audi Q3 2026 లాంచ్.. 9 ఎయిర్బ్యాగ్స్, పనోరమిక్ సన్రూఫ్, 204hp ఇంజిన్తో కొత్త లగ్జరీ SUV
2026 Audi Q3 Launched in India: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi భారత మార్కెట్లో 2026 Audi Q3 SUVని రూ.51.99 లక్షల ప్రారంభ ఎక్స్షోరూమ్ ధరతో విడుదల చేసింది. మూడో తరం Audi Q3 మోడల్ను Nova, Zenith అనే రెండు వేరియంట్లలో అందిస్తోంది. కొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజిన్తో ఈ లగ్జరీ SUV వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించారు. ఈ కారులో… -
BMW X1 LWB: భారత్లో BMW X1 LWB విడుదల.. మొదటిసారి లగ్జరీ కారు కొనేవారిపై BMW కన్ను
BMW X1 LWB: భారత లగ్జరీ కార్ల మార్కెట్లో BMW మరో కీలక అడుగు వేసింది. కంపెనీ ప్రముఖ SUV BMW X1కు లాంగ్-వీల్బేస్ (LWB) వెర్షన్ను భారతదేశంలో తొలిసారిగా విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.49.9 లక్షలుగా నిర్ణయించారు. స్టాండర్డ్ X1తో పోలిస్తే X1 LWBలో పొడవైన వీల్బేస్ కారణంగా ముఖ్యంగా వెనుక సీటు ప్రయాణికులకు ఎక్కువ లెగ్రూమ్, మెరుగైన క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. భారతీయ వినియోగదారులలో వెనుక సీటు… -
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
IND-UK FTA: యునైటెడ్ కింగ్డమ్(యూకే)-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జూలై 15న అమలులోకి వస్తోంది. భారత్లోకి వచ్చే బ్రిటిష్ వస్తువులపై గణనీయంగా ధరలు తగ్గబోతున్నాయి. ఈమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి వచ్చిన తర్వాత బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కార్లు, విస్కీ, ఇతర ఉత్పత్తులపై ధరలు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా కార్ల ధరలు 80 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. బ్రిటన్ నుండి దిగుమతి అయ్యే… -
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
Range Rover SV : భారతదేశంలో లగ్జరీ కార్ల మార్కెట్లో కీలక మార్పు చోటుచేసుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఇండియా తన ఫ్లాగ్షిప్ మోడల్స్ అయిన రేంజ్ రోవర్ SV, రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ధరలను గణనీయంగా తగ్గించింది. భారత్-యూకే మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ చర్యతో దిగుమతి సుంకాల్లో లభించిన ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ధరల్లో… -
BMW M2 CS: భారత్ లో బీఎండబ్ల్యూ M2 CS విడుదల.. 3.8 సెకన్లలో 100KM/H వేగంతో రయ్ రయ్.. ధర తెలిస్తే షాకే
బీఎండబ్ల్యూ ఇండియా తన అత్యంత పవర్ఫుల్ M2 వెర్షన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదే BMW M2 CS. ఇది మార్చి 2026లో భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఇది CS బ్యాడ్జ్తో వచ్చిన రెండవ మోడల్ (మొదటిది M4 CS, 2024లో లాంచ్ అయింది). ఇది లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కావడంతో భారతదేశానికి కేవలం కొన్ని యూనిట్లు మాత్రమే అలాట్ చేశారు. ఎంతో మంది ఎంథూజియాస్ట్లు దీని కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కారు శక్తివంతమైన… -
India EU FTA: యూరప్ తో ఒప్పందం.. ఏ కార్లు చౌకగా మారతాయి?
భారత్- యూరప్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అనేక రంగాలలో దిగుమతి సుంకాలు తగ్గనున్నాయి. EU, భారత్ మధ్య ఈ ఒప్పందం ఆటోమొబైల్ రంగానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. భారతదేశంలోని అనేక యూరోపియన్ ఆటోమేకర్ల నుండి కార్లను కొనుగోలు చేయడంతో డబ్బు ఆదా కానుంది. చాలా ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలో వాహనాలను విక్రయిస్తున్నాయి. వీటిలో చాలా వరకు యూరోపియన్ దేశాలలో ఉన్నాయి. EU- భారతదేశం మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో, ఈ కంపెనీల నుండి హై-ఎండ్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
-
RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!