Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా తన ప్రేమ విషయం బయటపెట్టిన సంగతి తెలిసిందే. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు అంగీకరించిన తమన్నా తన ప్రేమకు సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతానికి తామిద్దరం పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ కూడా తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తమన్నా మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మిల్కీబ్యూటీని చూసి తన డేటింగ్…