వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన చిత్రం ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. కళ్యాణి ప్రియదర్శన్, నస్లీన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా ‘కొత్త లోక’ సినిమాటిక్ యూనివర్స్ లోని ఫస్ట్ పార్ట్ గా తెరకెక్కింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా వచ్చిన ‘కొత్త లోక చాఫ్టర్…